భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌లోని నగరాల 2011 జనాభా లెక్కల వివరాలు చూసి రాస్తున్న పోస్టిది..! చిన్నప్పట్నుంచీ, ఆ ఊరు పెద్దదా..? ఈ ఊరు పెద్దదా..? అనే పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ ఉన్న ఆ వెర్రి కారణంగా ఈ పోస్ట్ రాస్తున్నాను.
నగరం | జనాభా |
ముంబయి (Mumbai) | 18,414,288 |
దిల్లీ (Delhi) | 16,314,838 |
కోల్‌కత (Kolkata) | 14,112,536 |
చెన్నై (Chennai) | 8,696,010 |
బెంగుళూరు (Bengaluru) | 8,499,399 |
హైదరాబాద్ (Hyderabad) | 7,749,334 |
అహ్మదాబాద్ (Ahmadabad) | 6,352,254 |
పూణే (Pune) | 5,049,968 |
సూరత్ (Surat) | 4,585,367 |
జయపూర్ (Jaipur) | 3,073,350 |
కాన్పూర్ (Kanpur) | 2,920,067 |
రాష్ట్రంలో..
నగరం | జనాభా |
హైదరాబాద్ | 7,749,334 |
విశాఖపట్టణం | 1,730,320 |
విజయవాడ | 1,491,202 |
వరంగల్లు | 759,594 |
గుంటూరు | 673,952 |
నెల్లూరు | 564,148 |
రాజమండ్రి | 478,199 |
కర్నూలు | 478,124 |
తిరుపతి | 459,985 |
కాకినాడ | 442,936 |