నేను నీ జ్ఞాపకంతో కళ్ళు మూసుకుంటే జరిగేదే ఒక అద్భుతసృష్టి..
ప్రియా...! నేను నీ జ్ఞాపకంతో కళ్ళు మూసుకుంటే జరిగేదే ఒక అద్భుతసృష్టి.. దానికి విధి, కధ రాసే బ్రహ్మను నేనే..! ఆ ఊహే మధురంగా ఉంటుంది. పిచ్చిగానూ ఉంటుంది కానీ అంత పెద్ద బ్రహ్మ(నేను) కూడానూ ఒక చిన్ని కన్నీటి చుక్కకే కొట్టుకుపోతాడు..!
No comments:
Post a Comment