Thursday, March 8, 2012

చిరునవ్వుతో సినిమాలోని అద్భుతమైన డైలాగ్ మీ కోసం...!!!


మనసులో మాటను చెప్పే అవకాశం ఎప్పుడు  ఇచ్చారు.
ఎంతసేపు ఆడపిల్లలని తలదించుకొని కాలేజీకి వెళ్ళమనే తల్లితండ్రులే  కానీ
కనీసం ఇంట్లో అయినా తలెత్తి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్లు ఎంతమంది..?


అందుకే కొడుకు సిగెరెట్లు తాగే విషయం కిళ్ళీకొట్టు వాడు  
    బాకీ అడిగే వరకు తెలియదు.     
కూతురు ఎవర్నో ప్రేమించిన విషయం, వాడితో ఏ మార్నింగ్ షో లో
    కనిపించేంతవరకూ తల్లికి తెలియదు..


తల్లితండ్రులకు,పిల్లలకు మధ్యన సరైన అవగాహన ఉంటే 
    ఏ ఆడపిల్ల పెళ్లిపీటల మీద నుంచి లేచిపోదు..


కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు.
 మోసపోయి తిరిగి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 



No comments:

Post a Comment