అపజయాలను లక్ష్య పెట్టకండి. అవి సహజం,
అవి జీవితానికి అందం చేకూరుస్తాయి. అవి లేని జీవితం
ఎలా వుంటుంది ? ఈ పోరాటాలే జీవితానికి స్వారస్యమిచ్చేవి.
అవి లేకుంటే జీవిత కవితామాదుర్యం ఎక్కడవుంటుంది ?
ఈ పోరాటాలనూ, పొరపాట్లనూ లక్ష్యపెట్టవద్దు.
అపజయాలచే నిరుత్శాహం చెందకండి ..
ఆదర్శాన్ని చేగొని వెయ్యిసార్లు ప్రయత్నించండి.
వెయ్యిసార్లు ఓటమి చవిచుసినా ఇంకోసారి ప్రయత్నించండి....
No comments:
Post a Comment