1- విజయాన్ని సాదించాలంటే అద్భుతమైన పట్టుదల,
సంకల్పశక్తి మీకుండాలి. పట్టుదల గల వ్యక్తి, " నేనీ
సముద్రాన్నే ఆపోశన పట్టగలను. నా సంకల్ప మాత్రంచే
కొండలు పగిలి ముక్కలైపోతాయి" అంటాడు. ఆ రకమైన
శక్తీ, సంకల్పమూ కలిగి వుండండి; కష్టపడి పనిచేయండి,
గమ్యాన్ని తప్పకుండా మీరు చేరతారు.
2 -ఒక మహత్తర యదార్ధం ఇది: బలమే(దేహబలం,
బుద్ధిబలం, ఆత్మబలం) జీవం, బలహీనతే మరణం. బలమే
సంతోషం, బలమే శాశ్వతజీవనం; బలమే అమృతత్వం;
బలహీనత ఎడతెగని ప్రయాస, దుఃఖం; దుర్భలతే మరణం.
No comments:
Post a Comment