భయపడిన మరుక్షణం ఎందుకూ పనికిరాని వారు అవుతారు.
భయమే లోకంలోని దుఃఖానికి మూలం.
భయం- విరుగుడే లేని మూఢవిశ్వాసం, మన భాదలు అన్నింటికి
అసలు కారణం. నిర్భయత్వం క్షణాల్లో స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది.
లేవండి ! మేల్కొనండి !! గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి!
-స్వామి వివేకానంద
No comments:
Post a Comment