నేను విదేశాలనుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆంగ్లేయ
స్నేహితుడు,"స్వామీ! విలాసవంతమైన,తేజోవంతమైన,
శక్తివంతమైన ఈ పాశ్చాత్య దేశాలలో నాలుగేళ్ళపాటు
వున్న తరువాత,ఇప్పుడు మీ జన్మభూమిని గురుంచి మీరు
ఏమనుకుంటున్నారు?"అని ప్రశ్నించాడు. నేను దానికిలా
మాత్రమే జవాబివ్వగలిగాను: " నేను ఇక్కడికి
వచ్చేముందు భారతదేశాన్ని ప్రేమించాను. కానీ
ఇప్పుడు నాకు ఆ దేశపు దుమ్ముకూడా పరమపవిత్రంగా
తోస్తున్నది. అక్కడి గాలికూడా నాకు పవిత్రంగా
తోస్తున్నది. ఇప్పుడు నాకు ఆ దేశమే ఒక పుణ్యభూమి,
ఒక తీర్ధయాత్రాస్థలం!"...
స్వామి వివేకానంద...
No comments:
Post a Comment