Saturday, August 20, 2011

స్మరించిన కొద్దీ ప్రేమ మధురం!



ప్రేమ సఫలమైతే మంచి కాపురమౌతుంది.
విఫలమైతే మధుర కావ్యమౌతుంది.
ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కధలన్నీ
విషాదాంతాలే అంటారు !
అనంతమైన ప్రేమకు అంతంలేదు.
విషాదం అంతకన్నాలేదు.
స్మరించిన కొద్దీ ప్రేమ మధురం!
మధురాతి మధురం!!

No comments:

Post a Comment