సీతను పరిచయం చేసిన మన జాతికి
యావత్ ప్రపంచం రుణపడి ఉంది.
స్త్రీలపట్ల మనకు గల గౌరవం సాటిలేనిది.
మంచికిగాని, పవిత్రతకుగాని, పాతివ్రత్యానికగాని,
భారతీయ మహిళా ధర్మానికిగాని సీత పెట్టింది పేరు.
సీత అపకారానికి ప్రత్యపకారం ఎన్నటికీ తలపెట్టదు.
సీతలా ఉండడానికి ప్రయత్నించండి.
No comments:
Post a Comment