కిరణ్ కుమార్. వాకాడ
Saturday, August 20, 2011
ప్రకృతినే మరపించేది నీ అందం అందానికి అర్ధం నీ రూపం నా నేస్తం...!
ఏమని చెప్పేది
కనులు తెరిచినా నీవే, కనులు మూసినా నీవే.
నాలోని భావన నువ్వు , ఎదలోని స్పందన నువ్వు.
ప్రకృతినే మరపించేది నీ అందం
అందానికి అర్ధం నీ రూపం
కలలో మరపించావు
ఇలలో కనిపించావు
ఎదలో కొలువైనావు.
నా నేస్తం...!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment