కిరణ్ కుమార్. వాకాడ
Saturday, August 20, 2011
ప్రియా...!
నీవు ఉన్నప్పుడు దానిని గుర్తించలేదని
కోపంతో పరుగులు పెట్టి
నీవు లేనప్పుడు వెక్కిరిస్తూ నెమ్మదిగా
అడుగులో అడుగులేస్తోంది కాలం...!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment